Monday, December 29, 2014
Saturday, December 20, 2014
Sirin Murari Dialogues
Some Dialogues in My Script:
1.Task లో Error వస్తే Microsoft వాడిది తప్పు అని వాదించేవాడు బ్రతుకు నేర్చినవాడు Error వస్తుందని భయపడి Task ని Touch చేయనివాడు బ్రతకడం రాని వాడు.....
2. Bus ఎక్కేటప్పుడు Driver ఎవ్వడనేది చూడం, Seat ఖాళీ గా ఉంటే చాలు కర్చిఫ్ వేసి మరి కుర్చుటాం ఇది కూడ అంతే......
3. Flight ఎక్కి పారిపోయి పెళ్ళి చేసుకున్న వాళ్ళనే పట్టుకుని విడదీస్తున్నారు Bus ఎక్కి పారిపోయిన వాళ్ళను విడదీయడం పెద్ద Matter కాదులే.....
**************************** సిరిన్ మురారి **********************************
Thursday, October 23, 2014
Saturday, October 18, 2014
Sirin Murari Vishaka Cyclone
ప్రకృతి దాడికి విలవిలలాడుతున్న విశాఖ జనం త్వరగా కోలుకోవాలని, వాళ్ళను ఆదుకోవడానికి మేము ఉన్నామన్నా కొండంత ధైర్యం ఇవ్వండి............
Thursday, August 21, 2014
Sirin Murari Just For Fun
1. అమ్మ : జీ టివి లో ముధ్దుబిడ్ద సీరియల్ వస్తున్న టైం కి భోజనం పెట్టెది
2. నాన్న : పండుగ టైం లో 1+1 ఆఫర్ లో ప్రేమగా బట్టలు కొనితెచ్చేవాడు
3. కొడుకు : నాన్న పాకెట్ లో 100 రూ ఉన్న 10 రూపాయలు మాత్రం కొట్టేసేవాడు
4. కూతురు : పధ్ధతిగా తలదించుకుని కాలేజ్ వెళ్ళి, తలదించుకుని Exam వ్రాసి తలదించుకుని Answer Paper ను పక్కనున్న పవన్ గాడికి ఇచ్చేది
5. Best లవర్స్ : Uninor Unlimited Offer ని Perfect గావాడుకునేవాళ్ళూ
6. Best Customer: సరసమైన ధరలకు లభించును అని బోర్డ్ చూసి Shop లోకి వెళ్ళి Sales Girl తో సరసాలు ఆడేవాడు
7. పల్లెటూరి పోటుగాడు: Customer Care కి Missed Callఇచ్చేవాడు
8. Best Teacher: Daily Class కి వెళ్ళి Shirt తీసి పడుకుని Sudden గా Inspector వచ్చేటప్పడికి ఆస్ధిపంజరం ఇల ఉంటుందని పిల్లలకు పాఠాలు చెప్తునట్లు, Shirt లేని తన Body ని చుపించి సమయస్పూర్తితో తప్పించుకునెవాడు
******** సిరిన్ మురారి *********

Subscribe to:
Comments (Atom)